The investigation by the SIT officers in the liquor scam case is ongoing. YSRCP MP Mithan Reddy has been arrested in this case. Meanwhile, a preliminary charge sheet was filed on Saturday evening. The name of former CM Jaganmohan Reddy has been mentioned several times in the charge sheet. It has been stated that the new liquor policy has been formulated to facilitate the loot of bribes and the policy decisions taken accordingly. With this, YSRCP leaders are also speaking boldly. AP Liquor Case.
మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా శనివారం సాయంత్రం ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా ధీటుగా మాట్లాడుతున్నారు.
#ysjagan
#liquorcase
#midhunreddy
Also Read
లిక్కర్ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు - అక్కడే అసలు ట్విస్ట్, ఏం జరగనుంది..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sit-mention-ys-jagan-name-in-liquor-charge-sheet-leads-to-new-turn-in-the-case-444309.html?ref=DMDesc
ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. హూటాహుటిన హైదరాబాద్ కు తరలింపు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-ysrcp-leader-mudragada-padmanabha-reddy-critically-ill-shifted-to-hyderabad-s-yashoda-hospit-444297.html?ref=DMDesc
PV Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు..! మద్యం స్కాంలో బిగ్ వికెట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cids-sit-arrests-ysrcp-mp-mithun-reddy-in-rs-3500cr-liquor-scam-case-444285.html?ref=DMDesc